2 BR Indiviudal Houses Rs 25 Lakhs In Tirupati - Buyers Invited Chennai Nellore Anantapur

శ్రీనివాసుని పాదాల చెంత ... నివాసానికి ఉవ్విళ్ళూరేవారికి !

SIRI VILLAS @ TIRUPATI
2 BR Independent Houses & 3 BR Duplex Villas

తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇల్లు ఎక్కడ కొనాలి అనేది మన దగ్గర వున్న బడ్జెట్ ను బట్టి ఉంటుంది.
తిరుపతి సిటీ లోపు స్థలం కొని, ఇల్లు కట్టుకోగల స్తోమతు మనలో ఎంత మందికి వుంది ?

బస్సు సౌకర్యం, నీరు, కరెంటు, స్కూల్స్, దేవాలయాలు, బ్యాంకులు, ఇవన్నీ ఉండి, తిరుపతి కి దగ్గరలో ఉండి అందుబాటు ధరలలో ఇళ్ల స్థలాలు ఉన్నపుడు గతంలో మనం నిర్లక్ష్యం చేసిన రేణిగుంట, చంద్రగిరి, తిరుచానూరు, మంగళం, అవిలాల, చెర్లోపల్లి వంటి ఏరియాలను ఇప్పుడు ఒక్కసారి చుడండి. అవి అభివృద్ధి చెందడానికి కారణం ప్రభుత్వాలు కాదు. కేవలం సిటీ కి దగ్గరగా ఉండడం. Now in 2020, Even Rich people can't afford to buy a property in above areas, due to heavy land prices.


తిరుపతి లో వేగంగా రెసిడెన్షియల్ అభివృద్ధి జరుగుతున్న Renigunta Airport కు దగ్గరలో .....
తక్కువ ధరలో ఇల్లు కొనాలనుకునే వారికి
మా "SIRI VILLAS " ఒక చక్కని అవకాశం.
Airport నుండి కేవలం 4 కి.మీ దూరం.
At just 300 meters to Bangalore-Tirupati-Naidupet 6-lane highway
మీ ఇంట్లోనుంచి ఆహ్లాదకరమైన తిరుమల గిరులు దర్శనమిచ్చేలా ...
మీకు అందుబాటు ధరల్లో.... మా "SIRI VILLAS".


ఇండిపెండెంట్ హౌసెస్ ధరలు : కన్స్ట్రక్షన్ 2020 December ప్రారంభం !

Possession in 9 months for 2 BR house and 12 months for Duplexes

ప్లాట్ సైజు : 50 అంకణాలు (200 గజాలు)
కన్స్ట్రక్షన్ ఏరియా : 800 sft 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ హౌస్
ధర : Rs 39 లక్షలు
బుకింగ్ అమౌంట్ : Rs 5 లక్షలు
అగ్రిమెంట్ అమౌంట్ : Rs 9 లక్షలు (బుకింగ్ అమౌంట్ తో కలిపి )
మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ ద్వారా పొందవచ్చు
ఇంటి ప్లాన్ అప్రూవల్, బోర్, పవర్ డిపాజిట్ కు Rs 3 లక్షలు అదనం

2021 Year మొదటి 5 ఇళ్లకు .... అతి తక్కువ ప్రారంభ ఆఫర్ ధరలు ... Strict ష
Warangal, Buildings, 2 BR Indiviudal Houses Rs 25 Lakhs In Tirupati - Buyers Invited Chennai Nellore Anantapur