- Member since: August 2016
- Posted:
- Catégorie: Emplois
- Région: Adliya (ADLIYA)
- ID du poste: 63815963
నెలకి ఒకసారి నా షర్ట్స్ ఇస్త్రీ చేసి ఇవ్వాలి. నెలకి ఒకసారి చేప కూర వండి ఇవ్వాలి. మీ ఇంట్లో చేసి ఇస్తే సరిపోతుంది. తెలుగు వాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి మెసేజ్ చేయండి. 35413496